Take a fresh look at your lifestyle.

సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు

0 131

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు

బాల్కొండ , జనవరి 23 (లోకం తీరు ) : బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారి నీ సైతం పారద్రోలినా గొప్ప మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారూ ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.