లోకం తీరు చొరవతో…
- అక్కడున్న పోలీస్ సిబ్బంది చొరవతో…
- వృద్ధురాలిని సఖి కేంద్రం తరలింపు…

నిజామాబాద్ ,జనవరి 24 ( లోకంతీరు న్యూస్ ): నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద కలెక్టర్ కోసం నిరీక్షణ చేస్తున్న ఓ మహిళా వృద్ధురాలి సమాచారం సేకరించిన అక్కడున్న పోలీస్ సిబ్బంది , లోకం తీరు రిపోర్టర్ సఖి సెంటర్ కి సమాచారం అందించగా వారు , సఖి సెంటర్ వాహనం ద్వారా సఖి కేంద్రానికి ఆ వృద్ధురాలిని తరలించడం జరిగింది. ఆ వృద్ధురాలు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఉంటున్నానని అన్నారు. సఖీ సెంటర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా సఖి సెంటర్ వాళ్ళు తక్షణమే స్పందించి ఆమెను సఖి సెంటర్ కు తరలించడం జరిగింది.
