జిజిహెచ్ లో ఘనంగా నిర్వహించిన 75 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు..
- నింగికెగసిన స్వరాజ్య నినాదం..
- భరతమాత చేతిలో..
- రెపరెపలాడిన త్రివర్ణ పతాకం…
- సకల భారతావని ఆనంద సంబరం జిజిహెచ్ లో


నిజామాబాద్ ,జనవరి 26 ( లోకం తీరు ) : ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా ప్రముఖ వైద్యులు , ప్రగతి ఆసుపత్రి వ్యవస్థాపకులు డా. ఆల లక్ష్మరెడ్డి తో కలిసి డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ 75వ భారత గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాదులో జాతీయ జెండాను ఆవిష్కరించి సామూహిక జాతీయ గీతాలాపనను నిర్వహించారు..