పి.ఎం.పి అసోసియేషన్ జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్, జనవరి 30 ( లోకం తీరు ) : పి యమ్ పి అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కర కార్యక్రమము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులగం మోహన్ ఉపాధ్యక్షులు ,లక్ష్మీరాజం రవివర్మ , ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ , కోశాధికారి పోశాద్రి , జాయింట్ సెక్రెటరీ రాములు,జితేందర్ వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.