Take a fresh look at your lifestyle.

కోటగిరి సర్పంచ్ కి ఆత్మీయ వీడ్కోలు

0 1,679

సర్పంచ్ కి ఆత్మీయ వీడ్కోలు

న్మానం చేసిన కిడ్స్ కమిటీ సభ్యులు

కోటగిరి , జనవరి 31 ( లోకం తీరు ) :  బాన్సువాడ నియోజకవర్గం  కోటగిరి మండలంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు బుధవారం కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ని శాలువ, మెమొంటోతో సత్కరించి ఘనంగా వీడ్కోల సన్మానం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 వ తేదీన సర్పంచుల పదవి కాలం ముగియనున్న సందర్భంలో భాగంగా కిడ్స్ సొసైటీ అధ్యక్షులు పోల విఠల్ కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ నీ అభినందించి వీడ్కోల సన్మానాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తాటి వీరేశం, రాజేశ్వరరావు పటేల్,బర్ల సత్యనారాయణ,ప్రభాకర్ సార్,గంగారం,గోవింద్,బర్ల రవి, సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.