సేవలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి..

నిజామాబాద్ , ఫిబ్రవరి 06 ( లోకంతీరు ) : సేవలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని నిజామాబాద్ అల్ ఇండియా బంజారా సేవ సంఘ యువజన ( విభాగం ) జిల్లా అధ్యక్షులు ధారావత్ గోపాల్ నాయక్ కోరారు. బంజారుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 నాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని అయన పేర్కొన్నారు