Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత…

0 1,451

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

  • నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ

కామారెడ్డి జిల్లా రామారెడ్డి, ఫిబ్రవరి 15 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని రెడ్డిపేట్ హైస్కూల్లో గురువారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాజీ మంత్రి పుట్టినరోజు సందర్భంగా 10 వ తరగతి పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి,నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎండి ఇర్షాద్,కుమ్మరి శంకర్, సున్నపు మహేష్,పశుపతి, సాయిలు, పాఠశాల సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.