Take a fresh look at your lifestyle.

హోమ్ గార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

0 1,499

హోమ్ గార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం

బాల్కొండ, మార్చ్ 14 ( లోకం తీరు ) :  బాల్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జలంధర్ హోంగార్డు కుటుంబమునకు ఆర్థిక సహాయం కింద బాల్కొండ పోలీస్ సిబ్బంది అంతా కలిసి తమ వంతు సహాయంగా 50 వేల రూపాయల నగదు మరియు బాల్కొండ ఎస్సై కే. గోపి తన వంతు సహాయంగా 28 వేల రూపాయలు నగదు అతని కుటుంబానికి ఆర్మూర్ రూరల్ CIP కె శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.