ప్రభుత్వం వసతి గృహాల పై చిన్నచూపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , జూలై 28 ( లోకంతీరు ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామరెడ్డి శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేక మెనూ ప్రకారం భోజనం అందక విద్యార్థుల అవస్థలు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పేరుకుమాత్రాన సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పిండు హాస్టల్లో పాలిష్ చేసిన బియ్యం ఇస్తున్న కనీస ప్రహరీ గోడలు లేక సరైనటువంటి వస్తువులు లేక తగిన రూమ్స్ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇది ఇలా ఉంటే హాస్టల్ వార్డెన్లు మాత్రం సమయపాలన పాటించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రావడం వెళ్ళడం విద్యార్థులు అందుబాటులో లేకపోవడం కామారెడ్డి జిల్లాలో వార్డెన్ల తీరు ఇది ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం పెట్టనట్టు పెట్టినటువంటి పరిస్థితి వార్డెన్ లదీ వెంటనే జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలను నెరవేర్చాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.