మోర్తాడ్ మండల ప్రజలకు పోలీస్ వారి సూచన

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 25 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండల ప్రజలకు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ నీటి ప్రవాహ హెచ్చరిక తెలియజేశారు పాలెం నుండి ధర్మోరా వెళ్లే చెక్ డాం దారిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది ఆ దారిలో వాహనదారులు ఎవరు వెళ్ళకూడదు వెళ్తే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశం వుంది అని ఎస్సై విక్రమ్ విజ్ఞప్తి చేసారు.