గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
-
బాల్కొండ సిఐ శ్రీధర్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 27 ( లోకంతీరు ) : బాల్కొండ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలా నిర్వహణ గురించి శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసారు సిఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతు కుల మత బేధాలు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు ఇందులో ఏ ఎస్సై రాజేశ్వర్ రెడ్డి,గణేష్ మండపముల నిర్వహించు సభ్యులు మరియు హిందూ ముస్లిం పెద్దలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.