Take a fresh look at your lifestyle.

గోగుల్ తండా గ్రామ పరిధిలో ఒకరికి డెంగ్యూ…..

0 1,138

గోగుల్ తండా గ్రామ పరిధిలో ఒకరికి డెంగ్యూ

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : రామారెడ్డి ప్రభుత్వ దావకాన పరిధిలో గల గోగుల్ తండా లో డెంగ్యూ పాజిటివ్ కేసు రావడం జరిగింది. అక్కడికి వైద్యాధికారి డాక్టర్ ఎం సురేష్ వెళ్లి ఆ యొక్క వ్యక్తి ఎలా ఉన్నారు. తెలుసుకొని వారి ఇంటి పక్కన పరిసరాలను గమనించి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.