Take a fresh look at your lifestyle.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ….

0 1,253

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 25 ( లోకంతీరు) : రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల ను లబ్ధిదారులకు పంపిని చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మణ్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, & సముల శిలా సాగర్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ ఇర్ఫాన్, మైనార్టీస్ సీనియర్ నాయకులు రావుఫ్, గంగాధర్, ఉప్పల్ వాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వసంత రెడ్డి, యూత్ అధ్యక్షులు జాషివా, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఖదీర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఫంగ సాయిలు, లెంకలా నారాయణ, ఉట్ల యాదగిరి, కుమ్మరి రాములు, పారశురాం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.