Take a fresh look at your lifestyle.

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి….

0 1,222

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ బీ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడు ఇతను భిక్షాటన చేస్తూ జీవిస్తుండేవాడని అనారోగ్యం తో మృతి చెందినడు అని బాల్కొండ ఎస్సై బీ నరేష్ తెలిపారు ..ఎవరైనా ఇతనిని గుర్తు పడితే బాల్కొండ పోలీస్ స్టెషన్ కు 8712659860 సమాచారం అందివ్వగలరు ఎస్సై కోరారు

Leave A Reply

Your email address will not be published.