Take a fresh look at your lifestyle.

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ….

0 1,230

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : భీంగల్ మండలం బడా బింగల్ లో బుధవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు లక్ష్మి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 3.5 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు దొంగిలించినారు అని లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహేష్ తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.