Take a fresh look at your lifestyle.

డీఎస్పీ పదవి వీడి ఎమ్మెల్సీ బరిలో….

0 1,198

డీఎస్పీ పదవి వీడి ఎమ్మెల్సీ బరిలో….

నిజామాబాద్, నవంబర్ 04 ( లోకంతీరు ) : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన డీఎస్పీ మదనం గంగాధర్‌ తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్‌ ప్రకటించారు. నిజామాబాద్‌ -ఆదిలాబాద్‌ -మెదక్‌ -కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగనున్నారు. మదనం గంగాధర్‌ నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తిచేశారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే 1998 బ్యాచ్‌ లో ఎస్సైగా ఎంపికయ్యారు. 2010లో సీఐగా, ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొందారు. అయితే ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు ఆయన తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్‌ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.