Take a fresh look at your lifestyle.

బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే పార్టీ

0 1,381

లోకం తీరు ఫిబ్రవరి 1( బాల్కొండ నియోజకవర్గం ): నిజాంబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చిన్నయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించాలని కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు అనంతరం విద్యార్థి విద్యార్థులు నృత్య ప్రదర్శన కొనసాగించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.