Take a fresh look at your lifestyle.

పాత కక్షలతో యువకుని పై కత్తితో దాడి….

0 1,684

పాత కక్షలతో యువకుని పై కత్తితో దాడి

బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : బాల్కొండ :మండల కేంద్రంలోని వన్నెల్ బి చౌరస్తా వద్దగల బ్రహ్మేశ్వర టి స్టాల్ లో శనివారం సయ్యద్ రఫీక్ టీ త్రాగుతుండగ సయ్యద్ సోఫియన్ వయస్సు 25సం, సయ్యద్ రిహాన్ వయస్సు 28సం రాలు వీరు ఇద్దరు అన్నదమ్ములు కలిసి కత్తితో అతనిపై దాడి చేయగా రఫీక్, అతారుద్దీన్ లకు చెవులకు మరియు ఇతర చోట్ల రక్త గాయాలు అయినట్లు ఎస్సై గోపి అన్నారు. ఇట్టి ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.