సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణిని కలిసిన… కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు

సిద్ధిపేట, ఫిబ్రవరి 23 ( లోకంతీరు ) : సిద్దిపేట మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రసన్న రాణిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదారి మధు సిద్దిపేట పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోలన్ నరేష్ సిద్దిపేట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్. హబీబ్ లతీఫ్ గడ్డం సంతోష్ గౌడ్ చేపూరి సిద్ది రాములు గౌడ్ నజ్జు తదితరులు పాల్గొన్నారు