Take a fresh look at your lifestyle.

ఆజాద్ యువజన టోర్నమెంట్ ముగింపు…..

0 1,408

ఆజాద్ యువజన టోర్నమెంట్ ముగింపు

కామారెడ్డి జిల్లా రామారెడ్డి, మార్చ్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి ఆజాద్ యోజన సంఘం ఆధ్వర్యంలో షటిల్ బ్యాట్ టోర్నమెంటును నిర్వహించడం జరిగింది.ఈ టోర్నమెంట్ యొక్క ముగింపులో భాగంగా పార్టీ స్పెషల్ చేసిన క్రీడాకారుల కు గెలుపొందిన క్రీడాకారులకు ఆజాద్ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు.ఇందులో పాల్గొన్న క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆజాద్ యువజన సంఘ సభ్యులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.