ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృధి పనులో భాగంగా ఎల్లారెడ్డి బస్టాండ్, ఎల్లారెడ్డి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, ఉప్పల్వయి – బాన్స్ వాడ రోడ్, గాంధారి – చద్మల్ రోడ్ కాంట్రాక్టర్ లకు రావలసిన నిధులును వెంటనే విడుదల చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే నిధులు విడుదలకు భట్టి విక్రమార్క స్పందించారు.