ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల పని వేళలలో మార్పు


బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 20 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల పని వేళాలు మార్పులు చేయడం జరిగింది. ఉన్నత పాఠశాలలు కూడా ప్రాథమిక మరియు ప్రాథమికొన్నత పాఠశాలాలు ఉదయం 9:00గంటల నుండి సాయంకాలం 4:15 గంటల వరకు నిర్వహించవలెను. అని కావున కమ్మరపల్లి, మోర్తాడ్ మరియు ఎర్గట్ల మండలాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తేదీ 22:07:24 సోమవారం నుండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలు నడుప వలసిందిగా మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది.