Take a fresh look at your lifestyle.

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి….

0 1,142

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి నవంబర్ 01 ( లోకం తీరు) :  ఎడపల్లి నవంబర్ 01 ( లోకం తీరు). బోధన్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మన బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టశ్వర్యాలతో. అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని ఆయన తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు 

Leave A Reply

Your email address will not be published.