Take a fresh look at your lifestyle.

రుణమాఫీ కాని రైతులకు అవగాహన…..

0 1,180

రుణమాఫీ కాని రైతులకు అవగాహన కల్పించిన

– ఏ ఈ ఓ సాయి సచిన్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 23 ( లోకంతీరు ) :  ఎర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయితీ లో ఏ ఈ ఓ సాయి సచిన్ లక్ష లోపు రుణాలు మాఫీ కానీ వారి వివరాలు తెలుసుకొని రుణాలు మాఫీ ఎందుకు కాలేదో అన్ లైన్ లో చూసి రైతులకు వివరించారు. పలువురు రైతులకు సంభందించిన వివరాల్లో తప్పులు దొర్లడం తో వివరాలు సరి చేయించుకోవాలని సూచించారు.ఆయన వెంట గ్రామానికి చెందిన దయానంద్,తదితరులు, ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.