Take a fresh look at your lifestyle.

మాట ఇచ్చినం, మాట నిలబెట్టుకుంటున్నము ………

0 1,381

మాట ఇచ్చినం, మాట నిలబెట్టుకుంటున్నము ………

వేల్పూర్, జులై 30 ( లోకంతీరు ) : ఏకకాలంలో రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వము తోనే సాధ్యమని రైతు సంక్షేమమే సిఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు రెండో విడిత లక్ష యాభై వేల రుణమాఫీ ని ఈ రోజు చేసిన సందర్భంగా మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పాటానికి గారి పాలాభిషేకం చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడడం జరిగింది. రెండో విడతలో దాదాపు 6.40 వేల మంది కి 6.190 కోట్లు లక్షన్నర రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయి రుణమాఫీ చేయడం జరుగుతుంది రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు గత కెసిఆర్ పరిపాలనలో రైతుల పరిస్థితి దీని గాధగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక పోగా వరేస్తే ఉరి అని రైతుల జీవితాలతో ఆటలకు ఆడుకున్న చరిత్ర కేసీఆర్ దఅన్నారు దేశం లో భాజపా పాలనలో రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల
నడ్డి వీరే చెట్లు బిజెపి పాలన సాగుతుందన్నారు దేశంలో రైతులకు గాని నిరుద్యోగులకు గాని మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగేలా ప్రవీణ్ డిసిసి కార్యదర్శి తక్కురి దేవేందర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లాకొండ రాజేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి మల్లయ్య. గోపీడీ లింగారెడ్డి ఉట్నూర్ ప్రదీప్, సింగిరెడ్డి శేఖర్, రేవతి గంగాధర్ కుందేటి శ్రీనివాస్ శ్రీరాముల మురళి పూజారి శేఖర్ ,జగదీష్,ఏనుగు మనోహర్ సృజన్,గణేష్ మోహన్ నాయక్, శైలందర్ హన్మాండ్లు అజర్ రంజిత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.