Take a fresh look at your lifestyle.

విద్యుత్ వినియోగదారుల సమస్యలా పరిష్కారం కోసం సంప్రదించండి-…

0 1,293

విద్యుత్ వినియోగదారుల సమస్యలా పరిష్కారం కోసం సంప్రదించండి

– ఎన్ రాజేశ్వర్ ఏడిఈ, ఓపి, పెర్కిట్ 

విద్యత్ అంతరాయం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 05( లోకంతీరు ) :   విద్యుత్ వినియోగదారులకూ తెలియజేయునది ఏమనగా రేపు 33/11 కేవి సబ్ స్టేషను పెర్కిట్ నందు ఉదయం 10:30 గంటల నుండి మద్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టు నిర్వహించడం జరుగుతుంది కావున ఇట్టి అవకాశాన్ని పెర్కిట్,బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలానికి చెందిన విద్యుత్ వినియోగదారులు సద్వినియోగము చేసుకొనగలరని ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.