విద్యుత్ వినియోగదారుల సమస్యలా పరిష్కారం కోసం సంప్రదించండి
– ఎన్ రాజేశ్వర్ ఏడిఈ, ఓపి, పెర్కిట్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 05( లోకంతీరు ) : విద్యుత్ వినియోగదారులకూ తెలియజేయునది ఏమనగా రేపు 33/11 కేవి సబ్ స్టేషను పెర్కిట్ నందు ఉదయం 10:30 గంటల నుండి మద్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టు నిర్వహించడం జరుగుతుంది కావున ఇట్టి అవకాశాన్ని పెర్కిట్,బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలానికి చెందిన విద్యుత్ వినియోగదారులు సద్వినియోగము చేసుకొనగలరని ఒక ప్రకటనలో తెలిపారు.