Take a fresh look at your lifestyle.

జిల్లా కేంద్రానికి హాస్యనటుడు బ్రహ్మానందం రాక…

0 1,330

జిల్లా కేంద్రానికి హాస్యనటుడు బ్రహ్మానందం రాక

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రానికి సోమవారం హాస్యనటుడు బ్రహ్మానందం విచ్చేస్తున్నారని బాంబే క్లాత్ హౌస్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్ చౌరస్తా కావేరి హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన బాంబే క్లాత్ హౌస్ రెండవ బ్రాంచ్ వస్త్ర దుకాణాన్ని ఆయన చేతుల మీదుగా సోమవారం ప్రారంభిస్తారని బాంబే క్లాత్ హౌస్ నిర్వహకులు తెలిపారు. తమ షాపులో అతి తక్కువ ధరలకు బట్టలు విక్రయిస్తున్నామని, ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా ప్రజలు విచ్చేసి తమకు నచ్చిన వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆయన వినియోగదారులకు తెలిపారు. సోమవారం బ్రహ్మానందం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వస్తుండడంతో ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారన్నారు. కామారెడ్డి లో బాంబే క్లాత్ హౌస్ లో హోల్ సేల్ రేట్లకే రిటైల్ అమ్మడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.