Take a fresh look at your lifestyle.

ఆసుపత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ …

0 1,279

ఆసుపత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ 

– డాక్టర్ ప్రభు కిరణ్ 

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రామారెడ్డి ప్రభుత్వ దవాఖానా ను అకస్మిక తనికి చేసిన డిప్యూటీ డీఎంఎచ్ఓ డాక్టర్ ప్రభు కిరన్ రామారెడ్డి మండల కేంద్రంలో గల ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు చూసి పి ఎచ్ సి వైద్యాధికారి డాక్టర్ సురేష్ ను అభినందించారు.ప్రజలు అందరూ ప్రభుత్వ దవాఖానా లోనే వైద్య పరీక్షలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంఎచ్ఓ డాక్టర్ ప్రభు కిరణ్ సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యదికారి డాక్టర్ సురేష్,ఏచ్ ఇ లు జార్జ్ , భీమ్, వైద్య సిబ్బంది రాజు, మంజుల , శోభ, పవన్, శ్రీహరి, ప్రభాకర్,పవన్ శ్రీధర్ పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.