వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం పరిధిలోని గుండారం పిపిసి, సిద్దాపూర్ పిపిసి కేంద్రాలను మానిటరింగ్ అధికారి మసీయోద్దీన్ శనివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, మాజి సర్పంచ్ లక్ష్మణ్, సి ఈ ఓ సాయిలు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.