నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి

కామారెడ్డి జిల్లా కామారెడ్డి, మార్చి 12 ( లోకంతీరు ) : తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యార్థి మోర్చా తెలంగాణ యూనివర్సిటీ ఇంఛార్జి సూరజ్, యూనివర్సిటీ ప్రొఫెసర్, విద్యార్థి సంఘ నాయకులు విటల్ పాల్గొన్నారు.