కాటారం సబ్ డివిజన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
కాటారం సబ్ డివిజన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, ఆగస్టు 15:జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.…