పోలీసువారి హెచ్చరిక
- మండల పోలీస్ స్టేషన్ పరిధిలో…..

ముప్కాల్, జనవరి 23 (లోకం తీరు ) : మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పై ఫోటో లోని వ్యక్తి పేరు ఆల్తాఫ్ r/o హైదరాబాద్ లావుగా ఉంటాడు బట్టతల, కలిగి తలపై టోపీపెట్టుకుంటాడు, కుడి కాలు తో కుంటి నట్టు నడుస్తాడు, నల్ల పల్సర్ బండి ఉపయోగిస్తాడు, ఒంటరిగా ఉన్న వారిని మభ్య చేసి ఒంటరి మహిళలను, సీనియర్ సిటిజెన్ లను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించి పరిపోతాడు కావున ఎవరికైనా ఎక్కడైనా పై వ్యక్తి కనిపించిన అనుమానంగా అనిపించిన 8712659863 నెంబర్ కి గాని 100 నెంబర్ కి కానీ కాల్ చేయగలరు అని ఎస్ఐ భాస్కరాచారి ఒక ప్రకటనలో తెలిపారు ప్రజలందరూ జాగ్రత్తగా వహించాలని ఒంటరి ప్రయాణాలు చేయొద్దని సూచించారు