Take a fresh look at your lifestyle.

బాల బాలికలకు అవగాహన సదస్సు….

0 1,390

బాల బాలికలకు అవగాహన సదస్సు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 19 ( లోకంతీరు ) : వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో జడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలోశుక్రవారం వర్డ్ సంస్థ మానిటరింగ్ కో ఆర్డినేటర్ ఎస్ రాజు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లావణ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లావణ్య 8 తరగతి నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులు అలాగే బలికల కౌమార దశలో వచ్చే మార్పులు గురించి ఆమె విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వర్డ్ సంస్థ మానిటరింగ్ కో ఆర్డినేటర్ ఎస్ రాజు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లావణ్య,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.