Take a fresh look at your lifestyle.

హై కోర్టు న్యాయమూర్తులు సుజాయ్ పాల్, శ్రీనివాస్ రావు లను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు….

0 1,137

హై కోర్టు న్యాయమూర్తులు సుజాయ్ పాల్, శ్రీనివాస్ రావు లను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు 

కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : హైకోర్టు న్యాయమూర్తులు సుజయ్ పాల్, శ్రీనివాస్ రావును కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం మర్యాద పూర్వకంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి కోర్టుకు సంబంధించిన విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చింతల గోపి, సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, వెంకట రాంరెడ్డి లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.