Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం….

0 1,229

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

— ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 2 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా మోడీ ఇచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉప్పల్, రామారెడ్డి, మండలంలోని తదితర గ్రామాల లో సంబరాలు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఉప్పల్ వై గ్రామంలో కొత్తూరు యాదగిరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎమ్మార్పీఎస్ కార్యక్రమాలు పాలాభిషేకం తపాకాయలు కాల్చడం జరిగినది. రామారెడ్డి గ్రామంలో రాజనర్సయ్య మండల అధ్యక్షుడు లావణ్య బాణాపురం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్గొని మందకృష్ణ మాదిగ వల్ల 59 కులాలకు న్యాయం చేసినటువంటి నాయకుడు కేవలం మాదిగలకే కాకుండా ఆరోగ్య శ్రీ ,రావడానికి వృద్ధులు వితంతుల పెన్షన్ పెరగడానికి ఆకలి కేకలు ప్రోగ్రాం తీసుకొని ఆరు కిలోల బియ్యం సాధించినటు వంటి చరిత్ర మాదిగల ఉదాంతం కేవలం మందకృష్ణ మాదిగకే దక్కుతాదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్ రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు సత్తి లక్ష్మి, జిల్లా నాయకులు కొత్తూరు యాదన్న, రామిరెడ్డి మండల అధ్యక్షులు రాజ నరసయ్య, రామరెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు లావణ్య, అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి గంగారం, సాయిలు, గిద్ద సాయవ్వ, కిషన్, నర్సింలు, ఎల్ల సాయిలు, చింతకుంట లింగం, ఎల్లయ్య, బాలరాజ్, బాలాపురం సాయిలు, బాలపురం నరసవ్వ, ఇంద్ర సురంపల్లి, బాలరాజు, తదితరులు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.