Take a fresh look at your lifestyle.

వివహిత అదృశ్యం….

0 1,450

కిసాన్ నగర్ లో వివహిత అదృశ్యం

బాల్కొండ , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) :  బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మడ్త పద్మ భర్త పేరు కన్నయ్య వయస్సు 44 సంవత్సరాలు కులం పూసవర్ల, వృత్తి గృహిణి  ఈ నెల 12.02.2024 నాడు ఉదయం తన ఇంటికి తాళం వేసి ఎక్కడో వెళ్లిపోయింది అని, అప్పటినుండి ఆమె జాడ కనబడుటలేదని బాల్కొండ పోలీస్ స్టెషన్ లో ఆమె భర్త కన్నయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు బాల్కొండ ఎస్సై కె గోపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.