ముప్కాల్ ఎస్సై గా వి రజనీకాంత్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 22 ( లోకంతీరు ) : ముప్కాల్ పోలీసు స్టేషన్ నూతన ఎస్సై గా వి రజనీకాంత్ గురువారం బాధ్యతలు చేపట్టారు . వీరు గతములో నిర్మల్ జిల్లాలోని కుంటాల (కల్లూర్ కుంటాల) మండలంలో ఎస్సై గా పని చేశారు, ముప్కాల్ కు బదిలీపై వచ్చారు,ఇటీవలే ముప్కాల్ మండల పోలీసు స్టేషన్ నుండీ సి హెచ్ భాస్కరాచారి కుంటాల (కల్లూర్ కుంటాల) పోలీసు స్టేషన్ కు బదిలి పై వెళ్ళారు.ఈ సందర్బంగా వి రజనీకాంత్ తదితర వాటిపై ప్రత్యేక ద్రుష్టి పెడతామని అన్నారు, నూతన ఎస్సై గా బాధ్యలు స్వీకరించినందుకు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.