Take a fresh look at your lifestyle.

నూతన ఎం ఈ ఓ విధుల్లో చేరిన పూర్ణ చందర్ రావు….

0 998

నూతన ఎం ఈ ఓ విధుల్లో చేరిన పూర్ణ చందర్ రావు

కామారెడ్డి జిల్లా /రాజంపేట ,సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : రాజంపేట మండల నూతన మండల విద్యా శాఖ అధికారిగా కె పూర్ణ చందర్ రావు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఎం ఈ ఓ గా విధులు నిర్వహించిన రామస్వామి బదిలీపై వెళ్లారు. పూర్ణ చందర్ రావు ఇంతకు ముందు ఆర్గొండ జిల్లా పరిషత్ పాఠశాలలో పిజి హెచ్ ఎం గా విధులు నిర్వహించి, పదోన్నతిపై రాజంపేట మండల విద్యా శాఖ అధికారిగా పదోన్నతిపై వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.