Take a fresh look at your lifestyle.

పోయిన సెల్ ఫోనులను అప్పగించిన ఎస్సై

0 1,197

పోయిన సెల్ ఫోనులను అప్పగించిన ఎస్సై

బాల్కొండ నియోజకవర్గం , నవంబర్ 13 ( లోకంతీరు ) : బీంగల్ మండల కేంద్రనికి చెందినా 5 మొబైల్ సెల్ ఫోన్లను బీంగల్ వద్ద పోగొట్టుకోగా వారి యొక్క ఫిర్యాదు మేరకు సియర్ పోర్టల్ నందు నమోదు చేసి పోర్టల్ ఆదారముగా సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని సెల్ ఫోన్ లు ఎస్.ఐ. మహేష్ అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.