Take a fresh look at your lifestyle.

శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి జాతరకు విచ్చేయుచున్న భక్తులకు భీంగల్ పోలీస్ వారి విన్నపము

0 1,239

శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి జాతరకు విచ్చేయుచున్న భక్తులకు భీంగల్ పోలీస్ వారి విన్నపము

భీంగల్ , నవంబర్ 13 ( లోకంతీరు ) :  శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి జాతరకు విచ్చేయుచున్న భక్తులకు భీంగల్ పోలీసులు శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఈ సూచనల్లో భాగంగా

📌 ఈ జాతర సందర్భంగా ACP ఆర్మూర్ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించడం జరుగుతుంది.
📌 మొత్తం 300 మంది పోలీసులతో పకడ్బందీగా జాతర బందోబస్తు నిర్వహిస్తున్నాము .
📌 మొత్తం 1 ACP, 6 CI లు,12 SI లతో కలిపి మొత్తం 300 మంది సిబ్బంది జాతరలో పాల్గొంటున్నారు.
📌 జాతర మొత్తం 50 సీసీ కెమెరాలతో రెండు కమాండ్ కంట్రోల్ లో వీక్షించడం జరుగుతుంది.
📌 గుట్టపై 20 camara లు గుట్ట క్రింద 10 camara లు Bheemgal Town లో 20 camara లు ఏర్పాటు చేయడం జరిగింది.
📌 గుట్ట పైకి ఎలాంటి 2 Wheelers గాని 4 Wheelers కానీ అనుమతి లేదు.
📌 Parking లో సీరియల్ గా వెహికల్స్ పెట్టుకోవాలి.
📌ఎలాంటి విక్రయ కేంద్రాలు (Shops) లకు గుట్టపైకి అనుమతి లేదు. BT రోడ్డుపైనే ఎలాంటి షాపులు ఉండకూడదు.
📌 జాతరకు మొత్తం 6 Out Post లను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ సందర్భంలో Out Post పోలీస్ లను సంప్రదించగలారని కోరుతున్నాము.
📌 భక్తులకు ఏమైనా ఎమర్జెన్సీగా సంప్రదించాలంటే Dial 100 కానీ, భీంగల్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712659766 గాని,
SHO- భీంగల్-8712659866 గాని, CI-భీంగల్ 8712659865 కు ఫోన్ చేయగలరు.

Leave A Reply

Your email address will not be published.