బాల్కొండ మండల కేంద్రంలో
పేకాట రాయులు అరెస్ట్

బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, ఫిబ్రవరి 04 ( లోకం తీరు న్యూస్): నిజామాబాద్ జిల్లా బాల్కొండ గ్రామంలోని వినాయక నగర్ నందు గల మధు వాటర్ ప్లాంట్ పైన ఫస్ట్ ఫ్లోర్ నందు ఎనిమిది మంది పేకాట ఆడుతుండగా పట్టుకొని వారి వద్ద నుండి 16,930/- స్వాధీన పరుచుకొని ఎస్సై కే గోపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాల్కొండ ఎస్సై కే గోపి మాట్లాడుతూ ఎవరైనా పేకాట ఆడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.