కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రశ్నిద్దాం
– TUCI లో IFTU విలీన సభలను జయప్రదం చేయండి
– తెలంగాణ ప్రతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : ముప్కాల్ మండలంలోని ప్రభుదాస్ కృష్ణ దాస్ బీడీ కంపెనీలో ఐఎఫ్టియు నీ టీయుసియల్ లో విలీన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది .ఈ ఆవిష్కరణలో రాష్ట్ర కార్యదర్శి ఎం,ముత్తన్న మాట్లాడుతూ ఈ నెల 20వ తారీకు నాడు హైదరాబాదులో జరిగే నీలిన మహాసభను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న పాలక ప్రభుత్వాలు ముఖ్యంగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మిక వ్యతిరేకంగా నినాదాలు వేగంగా అమలు చేస్తున్నారు దేశ సంపద ను మోడీ ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడుదారులకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు కార్మికులకు జీవితాలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను దింపి కొట్టడానికి బలమైన కార్మిక ఉద్యమం నిర్మాణం అవసరం అని అన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 14 రాష్ట్రాలలో కార్మిక పక్షాన పోరాడుతున్న టి యు సి ఐ లో ఐఎఫ్టియును నీలినం చేస్తున్నాం రాష్ట్రంలో దేశంలో కార్మిక హక్కుల కోసం కనీస వేతనాల అమలు కోసం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు కోసం మరియు విప్లవ స్ఫూర్తితో పోరాడుతున్నారు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో రెండు కార్మిక సంఘాలు వినడం జరిగింది రాష్ట్రంలో ఈనెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో వీలిన సభను నిర్వహిస్తున్నాం ఈ సభకు జిల్లాలో వివిధ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అందరూ వచ్చేసి ఈ వీధి నా సభను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎండి,నజీర్ .మనోజ్. తూర్పాటి శ్రీనివాస్, రాజు.రమ్య, హేమలత, హనుమంతు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.