Take a fresh look at your lifestyle.

నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ….

0 1,841

నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ

కామారెడ్డి జిల్లా రామారెడ్డి , ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా పిట్లం నుండి బదిలీపై శనివారం విజయ్ కొండ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన సుధాకర్ ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యక్రమాల పై, పేకాట, అక్రమ మద్యం, లాంటి కార్యక్రమాలకు పాల్పడిన సహించేది లేదని వీటిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుందని అన్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై కి పోలీస్ సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.