Take a fresh look at your lifestyle.

ఆరెపల్లి తండా ప్రాథమిక పాఠశాల ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ…

0 1,725

ఆరెపల్లి తండా ప్రాథమిక పాఠశాల ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

కామారెడ్డి జిల్లా రాజంపేట, మార్చి 13  ( లోకంతీరు )  : కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి రాజంపేట మండలంలోని ఆరెపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎలాంటి అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా పాఠశాలకు రాలేదు. అక్కడ స్థానిక తండా వాసులు వేతనం చెల్లించి పెట్టుకున్న ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఈ విషయమై కామారెడ్డి ఎమ్మెల్యే రమణా రెడ్డి స్థానిక ఉపాధ్యాయుడు ఐత బాలాజీ, ఎంఈఓ రామ స్వామిని, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే వివరణ కోరారు.

Leave A Reply

Your email address will not be published.