Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ…..

0 1,672

అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 19 ( లోకంతీరు ) : చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో ఒక పండుగ వాతావరణంలాగా శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ ను నిర్వహించారు.సోమవారం కోటగిరి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యం లో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. యువకులు చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో నడిచి హిందుత్వ రక్షణ కోసం ముందుండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,యువకులు, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.