Take a fresh look at your lifestyle.

బట్టల వర్తక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక….

0 1,191

బట్టల వర్తక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి జిల్లా , జూలై 21 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా బట్టల వర్తక సంఘం ఎన్నికలు ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గడిల నర్సింలు, అధ్యక్షులుగా తాటిపాముల సందీప్, ఉపాధ్యక్షులుగా సూరం బాలకిషన్, ఎల్ వి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గుజ్జ రాజు, జాయింట్ సెక్రటరీ సామల దామోదర్, గుండా రాజ్ కుమార్, కోశాదికారి మాదాసు వెంకటేశం, మీడియా ఇంచార్జీ గర్దాస్ శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలే భరత్ కుమార్, సలహాదారు లు సిందం పరమేశ్వర్, పడిగే రాములు తో పాటు 10 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.