Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కండక్టర్ ల నూతన కమిటీ ఎన్నిక….

0 1,204

ఆర్టీసీ కండక్టర్ ల నూతన కమిటీ ఎన్నిక

రామారెడ్డి, ఆగస్టు 8 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా ఆర్టిసి కండక్టర్ల సిబ్బంది గురువారం నిజామాబాదు జిల్లా ఆర్మూర్ పట్టణం లో ఆర్టీసీ సిబ్బంది నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.

అధ్యక్షులు గా అమృత రావు, కార్యదర్శి గా ఆర్ వి కుమార్, ఈ యొక్క నూతన కమిటీ ఎన్నికల నిర్వాహకులు భూపల్లి దత్తాద్రి, కమిటీ ని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.