Take a fresh look at your lifestyle.

జిల్లాస్థాయి సాంస్కృతిక యువ కాళోత్సవ కార్యక్రమం….

0 1,122

జిల్లాస్థాయి సాంస్కృతిక యువ కాళోత్సవ కార్యక్రమం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 17 ( లోకంతీరు ) : జిల్లాస్థాయి సాంస్కృతిక యువ కాళోత్సవ
2024 పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన మెండోరా మండలం వెల్గటూర్ లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయుడు అజ్మాత్ పాషా మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నత స్థాయి చేరేలా ప్రోత్సహింస్తామని అన్నారు ఈ కృషికి ఉపాధ్యాయులు,వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే సాధించామన్నారు.

Leave A Reply

Your email address will not be published.