Take a fresh look at your lifestyle.

మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి, ఆస్పత్రులు తనిఖీ….

0 1,138

మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి, ఆస్పత్రులు తనిఖీ

– ఓ ప్రైవేట్ ఆసుపత్రి సీజ్

రామారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : రామరెడ్డి మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి ఆస్పత్రుల తనిఖీల లో భాగంగా మండల వైద్యాధికారి సురేష్, వైద్య బృందం గురువారం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి ని సీజ్ చేయడం జరిగిందని మండల వైద్యాధికారి సురేష్ పత్రికా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్, మెడికల్ ఆఫీసర్ హెల్త్ ఎడ్యుకేటర్ జార్జ్, స్థానిక పోలీస్ ఏఎస్ఐ లచిరామ్, ఫార్మసిస్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.